డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు మీనుగా గోపాల్, మంగే రామేశ్ లకు ఘన సన్మానం…
ఈరోజు 22.04.2026 న ఉరవకొండ ఆర్ అండ్ బి బంగ్లా నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజనుల లీడర్లు ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్* *జాతీయ అవార్డు* ల గ్రహీతలకు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి….










