హైదర్ బాషా మృతి పట్ల నూర్బాషా ముస్లిం సంక్షేమ సంఘం సంతాపం.. కుటుంబ సభ్యులకు పరామర్శ
ముదిగుబ్బ యస్ 9 నూర్బాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎస్ భాజీ మృతుని కుటుంబాన్ని పరామర్చించారు… ముదిగుబ్బ మండలం నందు 22/4/2026 బుధవారం బైక్ ప్రమాదంలో సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి టోపీ సాబ్ మేనల్లుడు….










