తాడిమర్రిలో వైభవంగా వాసవి జయంతి వేడుకలు..
తాడిమర్రి ( yes9tv) ఆర్యవైశ్యుల ఆరాధ్యదేవత వాసవి మాత వాసవి జయంతిని ఆదివారం తాడిమర్రిలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామంలో ఘనంగా ఊరేగింపు చేపట్టారు. కన్యకా పరమేశ్వరి….










