ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో స్కూల్ టీచర్ కురువ తులసయ్య మరియు గ్రామ పెద్దలు సమక్షంలో జరిగిన ఈ స్కూల్ ప్రోగ్రాం స్కూలు చివరి రోజున అయిన సందర్భంలో చిన్నపిల్లల చేత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తులు ఇటువంటి టీచర్ గారు మా గ్రామానికి విద్య బోధించడంలో తనకు తానే సాటిని గ్రామస్తులు హర్ష 0 వ్యక్తం చేశారు
తొగలగల్లులో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం: విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అద్భుతం!
