కసాపురం నెట్టికంటి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం.

స్వామి వారిని దర్శించుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీ బూర్ల రామాంజినేయులు మరియు కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు , వేద పండితులు, అర్చకులు స్వాగతం పలికారు , అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు అందజేశారు.

Posted Under AP
Editor