ముదిగుబ్బ యస్ 9
అంగన్వాడీలకు రాష్ట్రంలోని పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అంగన్వాడీలు అనేక సేవలు అందిస్తున్నారు. మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నారు. ప్రీస్కూల్ నడపడంతో పాటు, గర్భిణీ లింతలకు టేక్ హోం రేషన్ ఇస్తున్నారు. ఆరోగ్య సలహాలు, గృహ సందర్శనలు చేస్తున్నారు. అంగన్వాడీలకు అదనపు పనులు అప్పగించడం వలన ప్రీస్కూల్ దెబ్బతింటుందని గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి న్నవించాం. ఫలితంగా అంగన్వాడీలకు అదనపు పనులు అప్పగించరాదని ప్రభుత్వం సర్క్యూలర్ జారీచేసింది. అయినా ఇటీవల కొన్ని మున్సిపాల్టీల్లో అంగన్వాడీలకు సెన్స్ డ్యూటీలు వేస్తున్నారు. కొన్ని ఎఎల్ ఓ డ్యూటీలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీని వలన అంగన్వాడీలు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. కావున అంగన్వాడీలకు సెన్స డ్యూటీలు, బిఎల్డీ డ్యూటీలు రద్దు చేయాలని కోరుతున్నము..
