Latest Posts

ఆది యాదవ్ అక్రమాలపై కేతిరెడ్డి గారు ధ్వజం: ముదిగుబ్బ మండల ప్రజల నిలదీత!

కేతిరెడ్డి గారి గూర్చి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఆది యాదవ్ .
బ్యాంక్ లో ఫారం నింపి లోన్లు పెట్టె స్టేజి నుండి కోట్లకు ఎలా పాడగేట్టావో ముదిగుబ్బ మండల ప్రజలకు తెలుసు.
NRGS లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి అని కేతిరెడ్డి గారు కలెక్టర్ గారిని కోరితే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుతున్నవ్ ఆది యాదవ్ .

Posted Under AP
Editor