మావోయిస్టు పార్టీకి భారీ నష్టం
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరొందిన మావోయిస్టు నేత మడావి హిడ్మా మృతిచెందినట్లు సమాచారం.ఈ దాడిలో మిలిటరీ హెలికాప్టర్ ను వినియోగించినట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కోబ్రా ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్….










