Latest Posts

ఆగని అసమ్మతి రాగాలు.. కేసీఆర్ కు షాకిస్తున్న నేతలు!!

తెలంగాణ సీఎం, గులాబీ అధినేత కేసీఆర్ రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావించి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కెసిఆర్ అసంతృప్తులు చల్లబడతారని భావించారు…..

బీఆర్‌ఎస్‌లో ‘పట్నం’ పంచాయితీ ముగిసిపోలేదా.. ‘

బీఆర్‌ఎస్‌లో ‘పట్నం’ పంచాయితీ ముగిసిపోలేదా.. ‘పైలెట్‌’కు లైన్‌ క్లియర్‌ చేసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేసిన మంత్రి పదవి ఎరతో మహేందర్‌రెడ్డి సంతృప్తి చెందాలేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. మహేందర్‌రెడ్డి, ఆయన అనుచర వర్గం నుంచి.. మంత్రిగా….

గిప్పుడు పదవి ఎందుకయ్యా.. ఆరిపోయే దీపాన్ని ఇలా వెలిగించేసిన కేసీఆర్

అవి రాయల వారు విజయనగరాన్ని పాలిస్తున్న రోజులు. మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. వికటకవి తెనాలి రామకృష్ణ సహా దిగ్గజ కవులు మొత్తం ఆసీనులై ఉన్నారు. రాయల వారు సింహాసనంలో కూర్చున్నారు. ఇలోగా ఒక భటుడు చేతిలో మంత్రదండంతో సభలోకి వచ్చాడు. అందరూ….

కేసీఆర్‌ను వణికించే వార్త.. కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే వార్త..

తెలంగాణ ఎన్నికల రేసులో అందరికంటే ముందు ఉండాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇండియా టుడే షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి మంచి ఊపు మీద ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇండియా టుడే మూడ్‌….

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి

అది 2014. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. కాకపోతే అనుకునేంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక సీటు దక్కించుకోవలసి వచ్చింది. దీంతో పార్టీని విస్తరించుకునే పనిలో పడ్డారు కేసీఆర్…..

అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా?

అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాశారు? బలహీన వర్గాలు కూడా రాజ్యాన్ని పాలించాలని.. మరి క్షేత్రస్థాయిలో అలా జరుగుతోందా? అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోందా? అన్నేసి అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వారు ఆయన బోధించిన విలువలను పాటిస్తున్నారా? ఆయన సూచించిన….

కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. 2017లో టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వలేదు…..

క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు

క్రికెట్‌లో పసికూన.. ఆఫ్ఘనిస్తాన్‌.. సీనియర్‌ జట్టు అయిన పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. హంబనోటా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓడించినంత పనిచేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్‌ తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది…..

తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను యునైటెడ్ వరల్డ్ సస్పెండ్

మొన్నటి దాకా నిరసన ప్రదర్శనలు నిర్వహించి వార్తల్లో వ్యక్తులైన భారత రెజ్లర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందున రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ నిర్ణయం….

ఈ ఇద్దరి మధ్య ఊరిలో విజేత ఎవరో? ప్రపంచ కప్ కిరీటాన్ని కైవసం చేసుకునేది ఎవరో?

పోటీ ఒకవైపు 18 ఏళ్ల వయసులో ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న ప్రజ్ఞానంద్.మరోవైపు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న ఫస్ట్ క్లాస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్. ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ ఇద్దరి మధ్య ఊరిలో విజేత….