ఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం
ఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మన దేశం G20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాల అధినేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది….










