ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు
ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు…..










