చంద్రబాబుపై మరో కేసు.. ఏ-3గా చేర్చిన సీఐడీ..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.. ఇదే సమయంలో.. అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు కూడా….










