చీరల పంపిణీకి ప్రభుత్వం కీలక నిర్ణయం..?
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ చరిత్రలో మొదటి సారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా వీటిని ఇవ్వాలని నిర్ణయించింది…..