ట్విటర్ పిట్ట ఫర్ సేల్.. అమ్మకానికి పెట్టిన ఎలాన్‌మస్క్
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్(ట్విటర్)ను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నాడు దాని అధినేత ఎలాన్‌మస్క్. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్ లోగోతోపాటు పేరునూ ఇటీవల మార్చేసిన సంగతి తెలిసిందే. లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్ అక్షరం ‘ఎక్స్’ వచ్చేసింది. తాజాగా….