Category: TRENDING

సీఐడీ సిరీస్ మళ్లీ స్టార్ట్

సీఐడీ… క్రైమ్ అండ్ సస్పెన్స్ నేపథ్యంలో బుల్లితెరపై ఓ సంచలనం దాదాపు 21 ఏళ్లపాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హిందీలో వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ తెలుగులోనూ డబ్ అయి సక్సెస్ అయ్యింది. అయితే ఈ సీరియల్‏కు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు….

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. మియాపూర్- ఎల్బీ నగర్, ఎల్బీనగర్ – -మియాపూర్ రూట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో మెట్రో రైలు సేవలు దాదాపు30 నిమిషాలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి…..

రాజీవ్ గాంధీ హత్య కేసు లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాజీవ్ గాంధీ హత్య కేసు (Rajiv Gandhi assassination case)లో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. నళిని, రవిచంద్రన్‌, రాబర్ట్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్‌ను….

పంట వేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదించొచ్చు.

రైతులకు మరింత ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. ఇందు కోసం వివిధ వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తున్నాయి. ఎక్కువగా సంప్రదాయ వ్యవసాయాన్ని మన రైతులు నమ్ముతారు. ఇందులో ముఖ్యంగా వరి, గోధుమలు, పప్పు….

కోవిడ్ తర్వాత భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ కంపెనీలు

ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల వల్ల టెక్ ఇండస్ట్రీలో కొత్తగా నియామకాలు చేపట్టే అవకాశాలే కనిపించడం లేదు. నిజానికి ఉన్న ఉద్యోగులనే టెక్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. కరోనా తర్వాత టెక్నాలజీపై ఆధారపడే ప్రజల సంఖ్య పెరిగింది కానీ ఇప్పుడా సంఖ్య….

రోడ్డుపై క్యాట్‌ఫిష్‌ల క్యాట్‌వాక్‌

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో లారీ బోల్తాపడి చేపలన్ని రోడ్లపై పడిపోయాయి. భద్రాచలం రాజమండ్రికి వెళ్లే మార్గంలో చింతూరు మారేడుమిల్లి మధ్య ఉన్న రోడ్డుపై లారీ బోల్తా కొట్టింది. కొండపై ఇరుకుగా ఉండే రహదారి వల్లే వేరే వాహనాన్ని తప్పించబోయి చేపల లారీ….