Category: SPORTS

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేకవుతాయా?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో….

కామెరూన్ గ్రీన్ తొలి టెస్టు ఆడతాడా

ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఆసీస్ యువ సంచలనం కామెరూన్ గ్రీన్ కూడా ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టుకు అతడు ఆడేది లేదని అనుమానంగా….

స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో విజయం కోసం భారత్ ఆత్రుత

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో విజయం కోసం భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకంగా….

నాగ్‌పూర్ చేరుకున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో టెస్టుకు సమాయత్తం

న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ తర్వాత భారత్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సమాయాత్తమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు నాగ్‌పుర్ వేదిక కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్స్‌లో టీమిండియా అవకాశాలు సన్నగిల్లకుండా ఉండాలంటే….

సర్ఫరాజ్‌ ఖాన్‌పై అశ్విన్ ప్రశంసలు.. సెలక్టర్లపై సెటైర్లు!

సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) టీమిండియా(Team India)లోకి ఇంకా రాలేకపోతున్నాడు. ఎంత ఆడినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అతడికి నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. కావాలనే పక్కన పెడుతున్నారని కూడా అంటున్నారు. అయితే తాజాగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran….

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌కు చెందిన అరినా సబలెంక అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో రిబకినా (కజకిస్థాన్‌)పై సబలెంక 4-6 6-3 6 -4 తేడాతో విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐదో….

వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా – తొలి టీ20లో టీమ్ ఇండియా ఓటమి

: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది టీమ్ ఇండియా. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమ్ ఇండియా 20….

బాబర్ ఆజం వరల్డ్ రికార్డు సమం చేసిన శుభ్‌మన్ గిల్

టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇప్పటికే అతడు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియా తరఫున మూడు వన్డేల సిరీస్….

బాక్సర్ మేరీ కోమ్ చేతికి రెజ్లింగ్ ఫెడరేషన్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఛీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 23) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ జరపడంతోపాటు రెజ్లింగ్ రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం కోసం….

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ సూపర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియా తొలి విజయాన్ని నమోదు

అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ సూపర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో 59….