భర్త వేధింపులు.. పెళ్ళైన 13 రోజులకే తనువు చాలించిన యువతి
భర్త వేదింపులు తాళలేక పెళ్ళైన 13 రోజులకే ఓ యువతి ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ బాపునగర్ ప్రాంతానికి చెందిన నర్సింహారెడ్డి కూతురు నిషిత(24)ను మేడ్చల్ మండలం….










