అకాల వర్షాల విధ్వంసం: నష్టపోయిన మొక్కజొన్న రైతులకు తక్షణ పరిహారం అందించాలి – వైఎస్సార్‌సీపీ రైతు విభాగం డిమాండ్!
…నష్టపోయిన మొక్కజొన్న రైతును వెంటనే ఆదుకోవాలి వై ఎస్ ఆర్ సి పి రైతు విభాగం అధ్యక్షులు మేకల సిద్ధప్ప డిమాండ్… ఉరవకొండ నియోజకవర్గం గత రెండు రోజులుగా ఈదురుగాలులు,అకాల వర్షాల విధ్వంశం,మొక్కజొన్న,ఉద్యాన పంటల రైతులు ఆర్ధికంగా కుదెలు,,కూడేరు మండలం ముద్దలాపురం….










