Author: YES9 TV

విడుదల వేళ.. ఉలిక్కి పడ్డ టాలీవుడ్

హైదరాబాద్: టాలీవుడ్‌లో మచ్ అవైటెడ్ మూవీ- టైగర్ నాగేశ్వర రావు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణుదేశాయ్, జిషూ సేన్ గుప్తా, మురళీ శర్మ.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. వంశీ దర్శకుడు. దసరా….

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు..!

అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేల ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.8 వేలకు….

చంద్రబాబు ఉంటుంది వెల్నెస్ సెంటర్లో కాదు సెంట్రల్ జైల్లో: ఘాటుగా గుడివాడ అమర్నాథ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీ హైడ్రేషన్ కు గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే డీహైడ్రేషన్ కారణంగా….

గురుగ్రామ్‌లో ఎన్నారైపై బౌన్సర్ల దాడి..

సైబర్ సిటీ గురుగ్రామ్‌లో మరోసారి పబ్ బౌన్సర్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పబ్ బౌన్సర్లు ఒక ఎన్నారై, అతని మహిళా స్నేహితురాలిపై దాడి చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోకపోవడంపై బాధితురాలు….

AP

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..!!

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

వినాయకుడి విగ్రహం ఊరేగింపు, తల్లి ముందే కొడుకుని పొడిచి చంపేశారు. అమ్మను వదల్లేదు !

బెంగళూరు: బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో (Karnataka) వినాయక చవితి పండుగ మొదలైన తరువాత ఒక నెల రోజుల పాటు వివిద ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం కర్ణాటక (Karnataka)ప్రజలకు సాంప్రదాయంగా వస్తోంది. వినాయక….

AP

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో ఇవాళ కీలక పరిణామం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం తర్వాత వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా….

ఈడీ విచారణకు హాజరైన నటుడు నవదీప్; ఆ లావాదేవీలపై విచారణ!!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్ కు తాజాగా ఈడి అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో….

బెంగళూరు టెక్కీలు టార్గెట్, బీచ్ రిసార్టులో అమ్మాయిలతో ఏం చేస్తున్నారంటే ?, సీసీటీవీల్లో!

  బెంగళూరు/కారవార: కర్ణాటకలోని అనేక జిల్లాల్లో పర్యాటక కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయి. బెంగళూరు (Bengaluru) నగరంతో పాటు కర్ణాటకలోని (Karnataka) ఇతర జిల్లాల్లోని పర్యాటక కేంద్రాల్లో హ్యాపీగా సంచరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఎంజాయ్ చెయ్యడానికి చాలామంది ప్లాన్ చేస్తుంటారు…..

AP

Jr.NTR పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఐ డోంట్ కేర్ అంటూ…

నందమూరి నటసింహం బాలకృష్ణ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై.. ఆయన మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సెషన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు….