పేదల ముంగిటకే “ఎన్టీఆర్ భరోసా”: కదిరిలో స్వయంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్!
*పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారూ. ప్రభుత్వ….










