‘ఆనందలహరి’ (ఆహా) సిరీస్ రివ్యూ: నిదానంగా సాగిన విలేజ్ నేపథ్య కథనం
ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘ఆనందలహరి’ సిరీస్ గ్రామీణ నేపథ్యం, ప్రాంతీయ అభిమానం, కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొందించబడింది. సాధారణంగా ఓటీటీల్లో థ్రిల్లర్ జోనర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ సిరీస్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది…..










