హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఘోర ప్రమాదం
హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ పేలడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. పానిపట్‌లోని తహసీల్ క్యాంప్‌లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో….










