ఫార్ములా ఈ రేస్ కేసు: “నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్‌కు లేదు” – కేటీఆర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫార్ములా ఈ కారు రేస్ కేసుపై మీడియా చిట్ చాట్‌లో ఘాటుగా స్పందించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం….










