రేషన్ కార్డుదారులకు త్వరలోనే గుడ్‌న్యూస్
: రేషన్ కార్డుదారులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పథకాన్ని పొడగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో పీఎంజీకేఏవై పథకాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పథకం కింద….









