గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.4.4 కోట్లకు జోషువాను సొంతం
ఐపీఎల్ 2023 కోసం జరుగుతున్న వేలంలో ఫ్రాంఛైజీలన్నీ ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లను కొనుగోళ్లు దాదాపు ముగియడంతో అన్ క్యాప్డ్, సీనియర్ ఆటగాళ్ల కోసం చూస్తున్నారు. ఈ వేలంలో ఓ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో….










