శబరిమల భక్తులకు శుభవార్త: అన్నదానం మెనూలో కేరళ సంప్రదాయ ‘సద్య’
శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) అన్నదానం విషయంలో శుభవార్త అందించింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న వెజ్ పులావ్, సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు,….










