చెన్న కేశవ స్వామి ఆలయ పూజారి మృతి
తాడిమర్రి. మార్చి yes9 tv తాడిమర్రి లోని శ్రీ లక్ష్మీ తారక చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న మామిళ్ళపల్లి జయరామయ్య స్వామి ఆదివారం మృతి చెందారు, గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైనస్వామి అనంతపురం బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,….










