విషాదం: అదృశ్యమైన వ్యాపారవేత్త తుమ్మల రామాంజనేయులు మృతదేహం లభ్యం
శనివారం సాయంత్రం నుంచి అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, మారుతీ సప్లయర్స్ అధినేత శ్రీ తుమ్మల రామాంజనేయులు ఉదంతం విషాదాంతమైంది. బుక్కరాయసముద్రం మండలంలోని కొట్టాలపల్లి గ్రామ సమీపంలో ఉన్న కెనాల్లో ఆయన మృతదేహం కొద్దిసేపటి క్రితం లభ్యమైనట్లు స్థానికులు మరియు పోలీసులు ధృవీకరించారు…..










