న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ‘ఉచిత బస్సుల పథకం’ గేమ్ చేంజర్: భారత పథకాల స్ఫూర్తి
ఉచిత బస్సు పథకంతో న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ విజయం మన దేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా అమలువుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం స్ఫూర్తితో, అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani)….










