సైబర్ ప్రపంచం: రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాక్
అడపా దడపా మనకి తెలిసిన వెబ్ సైట్లు అప్పుడప్పుడు హ్యాకింగ్ కి గురవుతుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా అలాంటి హ్యాకింగ్ లు రోజుకి 70వేలు జరుగుతాయంటే ఎవరైనా నమ్మగలరా..? అవును రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవుతుంటాయని ఇంగ్లండ్….










