రవితేజతో ఎస్‌జే సూర్య మైండ్ గేమ్: మాస్ మహారాజా హారర్ థ్రిల్లర్‌లో విలన్‌గా వెర్సటైల్ యాక్టర్?
టాలీవుడ్ ‘మాస్ మహారాజా’ రవితేజ తన కెరీర్‌లో తొలిసారిగా ఒక హారర్ థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి….










