పవన్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్లు: వ్యక్తిగత జీవితంపై విమర్శలతో సోషల్ మీడియాలో రచ్చ!
ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ వివాదం మొదలైంది. పవన్ పర్యటనను జనసేన వర్గాలు సోషల్ మీడియాలో పంచుకోగా, పూనమ్ కౌర్ వాటిపై స్పందిస్తూ….










