కల్వకుంట్ల కవిత..దుబాయ్‌లో బ్యాంకు కోసం దరఖాస్తు..
కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తెలంగాణ ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోల ఆమె నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఐదేళ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019….









