కమర్షియల్ హంగులతో ఫ్యామిలీని ఆకట్టుకోనున్న గోపీచంద్- రామబాణం
కొన్ని కాంబినేషన్ లు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందులో దర్శకుడు శ్రీవాస్, హీరో గోపీచంద్ కాంబినేషన్ ఒకటి. గోపిచంద్ నటించిన లక్ష్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీవాస్ తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.ఆ తరువాత….










