రేవంత్ రెడ్డి బిచ్చగాడు; బీజేపీలోకి వచ్చినా చేర్చుకోవటం కష్టమే: కోమటిరెడ్డి
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఘర్ వాపసీ అంటూ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళిన నేతలను ఆహ్వానించారు. ఇక బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, ఈటల రాజేందర్ ను, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్….










