న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. జెసిండా స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయనే ప్రధానిగా దాదాపు ఫిక్స్ అయింది. గతంలో కరోనా కట్టడిలో క్రిస్ హిప్‌కిన్స్ కీలకపాత్ర పోషించిన….










