డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన డీఏను చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఒకే చెప్పారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తెలిపారు. సంక్రాంతికి మూడు రోజులు హాలీ డేస్ రావడంతో సర్క్యులర్ జారీ చేయడంలో ఆలస్యమైందని సీఎంవో అధికారులు చెప్పారని అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి….










