అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి వెల్లడి
తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు…..










