హైదరాబాద్‌లో విషాదం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, ఇద్దరు పిల్లల ఆత్మహత్య
హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున ఒక దారుణమైన విషాదం చోటుచేసుకుంది. బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పి. విజయ (38), తన కుమార్తె చేతన (18), కుమారుడు విశాల్ (16) లతో కలిసి….










