అమరావతి వేదికగా జగన్ కొత్త అస్త్రం – ప్రతిపక్షాలకు చెక్..!!
అమరావతి విషయంలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న జగన్ అమరావతి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆర్ 5 జోన్ లో 50 వేల మందికి ఇంటి స్థలాల పంపిణీ ద్వారా తమ ఓట్ బ్యాంక్ అక్కడ….










