ట్రాక్టర్ నడిపిన అమితాబ్ బచ్చన్ మనవరాలు.. వీడియో వైరల్.!
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సనాలిటీ. ఆమె బిగ్ బి, మిగిలిన బచ్చన్ కుటుంబం వలె నటి కాదు. వ్యాపారంలో రాణిస్తుంది. నవ్య.. ఆరా హెల్త్ అనే మహిళా కేంద్ర ఆరోగ్య సంస్థకు….










