శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్
శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య….










