అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. యూఎస్, యూకేలో పరిస్థితి ఎలా
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్‌లో అఖిల్ అక్కినేని, నూతన నటి సాక్షి వైద్య, డినో మారియా, ముమ్ముట్టి లాంటి అగ్రతారలతో తెరకెక్కించిన ఏజెంట్ చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. స్పై, థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ….









