ఐపీఎల్ లో ‘చేజింగ్ కింగ్’ముంబై ఇండియన్స్!
ఐపీఎల్ దిగ్గజం, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తనకు తానే సాటిగా నిలిచే ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 16 సీజన్ల చరిత్రలో అతిగొప్ప రికార్డులు, లేదా అత్యంత చెత్త రికార్డులు నెలకొల్పడంలో ముంబై ఇండియన్స్ కి ముంబై ఇండియన్స్….










