ఉరవకొండ CHCలో వైద్యం వికారం: రోగుల ప్రాణాలతో చెలగాటం.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!
ఉరవకొండ CHCలో ‘వైద్యం’ వికారం: రోగులంటే అంటరానివారా? ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు! ఉరవకొండ, మార్చి 3: పేదవాడికి ప్రాణభిక్ష పెట్టాల్సిన ఉరవకొండ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) ఇప్పుడు నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అక్కడ పనిచేసే కొందరు డాక్టర్లు,….










