విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు వర్షం
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు వర్షం కురిపించారు. తెలుగులో ప్రసంగించిన రజనీకాంత్… తెలుగులో తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఈ సభను చూస్తుంటే రాజకీయ మాట్లాడాలని అనిపిస్తుంది కానీ రాజకీయం మాట్లాడవద్దని….










