నల్లగా ఉన్నావని వదిలేసింది భయ్యా..
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన అలోక్, పీసీఎస్ జ్యోతి మౌర్యల కథ ఇంకా ముగియలేదు, కాన్పూర్‌లో ఇలాంటి కొత్త కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా ఓ యువకుడు తన భార్యను కష్టపడి నర్సింగ్ చదివించాడని, దీని కోసం అప్పుల పాలయ్యాడు. ఇప్పుడు….










