కుమ్మెర ఘటనపై కేటీఆర్ ఆగ్రహం: హంతకుడు ఏ పార్టీ వారైనా వదలొద్దు!
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసిబిడ్డపై జరిగిన అమానుష హత్యోదంతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఆయన, ఈ ఘటన నాగరిక సమాజం….










