: లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. : మంత్రి రోజా
టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నారు. చంద్రబాబు సైకో అయితే.. కొడుకు లోకేష్ ఐరన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. లోకేష్ అడుగుపెట్టగానే పుష్కరాల్లో 29 మంది చనిపోయారని….










