సూపర్ గుడ్న్యూస్.. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?
భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ iNCOVACCను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ప్రారంభించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ప్రభుత్వానికి రూ.325కి అందజేస్తుండగా……










